ఐఐపీలో సైంటిస్టులు


Sun,September 23, 2018 11:20 PM

ఉత్తరాఖండ్‌లోని సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
iip
-పోస్టు పేరు: సైంటిస్ట్
-మొత్తం ఖాళీలు-10 (సైంటిస్ట్-6, సీనియర్ సైంటిస్ట్/సైంటిస్ట్-4)
-అర్హత: సైంటిస్ట్ పోస్టులకు పీహెచ్‌డీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కంప్యుటేషనల్ ఇంజినీరింగ్), ఎంఈ/ఎంటెక్ (కెమికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
-సీనియర్ సైంటిస్ట్/సైంటిస్ట్ పోస్టులకు పీహెచ్‌డీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్), ఎంఈ/ఎంటెక్ (కెమికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
-పే స్కేల్: సైంటిస్ట్‌కు రూ. 87,123/- సీనియర్ సైంటిస్ట్‌కు రూ.1,00,776/-
-వయస్సు : 32/37 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 12
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: అక్టోబర్ 22
-వెబ్‌సైట్ : www.iip.res.in

561
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles