ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో


Sun,September 23, 2018 11:18 PM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
nird
-మొత్తం పోస్టులు: 13
-విభాగాలవారీగా ఖాళీలు: టీమ్ లీడర్-1, నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్స్ ఎక్స్‌పర్ట్-2, అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్-2, యంగ్ ప్రొఫెషనల్స్-5, ప్రాజెక్టు అసిస్టెంట్-1, కన్సల్టెంట్-1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-1
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 8
-వెబ్‌సైట్:www.nird.org.in

531
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles