ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుళ్లు


Sun,September 23, 2018 11:16 PM

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)లో ఖాళీగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
ITBP
-పోస్టు పేరు: హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ కౌన్సెలర్)
-మొత్తం ఖాళీలు: 73
-పురుషులు-62 ఖాళీలు (జనరల్-32, ఓబీసీ-17, ఎస్సీ-9, ఎస్టీ-4)
-మహిళలు-11 ఖాళీలు (జనరల్-5, ఓబీసీ-3, ఎస్సీ-2, ఎస్టీ-1)
-పేస్కేల్: రూ. 25,500-81,000/-
-దరఖాస్తు ఫీజు: రూ. 100/-, ఎస్సీ/ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం. వయస్సు, శారీరక ప్రమాణాలు తదితర వివరాలు ఐటీబీపీలో చూడవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం
-చివరితేదీ: అక్టోబర్ 23
-వెబ్‌సైట్: www.recruitment.itbppolice.nic.in

1071
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles