సీఎస్‌ఐఆర్- 4పీఐలో అసిస్టెంట్లు


Sun,September 23, 2018 11:16 PM

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్-ఫోర్త్ పారాడ్గిమ్ ఇన్‌స్టిట్యూట్ (4పీఐ) ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ (యంగ్ రిసెర్చ్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CSIR
-పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్
-విభాగాలు: ఓషియనోగ్రఫీ, అట్మాస్ఫియరిక్ సైన్స్, మెటీరియాలజీ
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూతేదీ: అక్టోబర్ 11
-వెబ్‌సైట్ : www.csir4pi.in

542
Tags

More News

VIRAL NEWS

Featured Articles