ఎన్‌ఐఆర్‌టీలో టెక్నీషియన్లు


Sun,September 23, 2018 11:15 PM

చెన్నైలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ట్యూబర్‌క్యులోసిస్ (ఎన్‌ఐఆర్‌టీ) ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nirt
-పోస్టు పేరు: టెక్నీషియన్
-మొత్తం పోస్టులు: 7
-విభాగాలవారీగా ఖాళీలు: టెక్నీషియన్ ఎక్స్‌రే-3, టెక్నీషియన్ (మెకానిక్ సపోర్ట్-4)
-వయస్సు, అర్హతలు, ఎంపిక వివరాల కోసం ఎన్‌ఐఆర్‌టీ వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: www.nirt.res.in

517
Tags

More News

VIRAL NEWS

Featured Articles