ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్‌లో


Sat,September 22, 2018 10:40 PM

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐపీహెచ్‌ఎం)లో పోస్టుల భర్తీకి ప్రకటనవిడుదలైంది.
-అసిస్టెంట్ డైరెక్టర్ (పీఎం &ఆర్‌ఏ)-1, అసిస్టెంట్ సైంటిఫిక్ ఆఫీసర్ (మైక్రోబయాలజీ)-1, స్టెనోగ్రాఫర్-1, లోయర్ డివిజన్ క్లర్క్-2, మల్టీటాస్కింగ్ స్టాఫ్ -1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (సెప్టెంబర్ 22-28)లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
-వెబ్‌సైట్: http://niphm.gov.in

658
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles