సీసీఆర్‌టీలో 400 ఫెలోషిప్స్


Thu,September 20, 2018 11:36 PM

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రెయినింగ్ (సీసీఆర్‌టీ) 2018-19 విద్యాసంంత్సరానికిగాను వివిధ సాంస్కృతిక విభాగాల్లో ఫెలోషిప్స్ పొందడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
DANCE
-మొత్తం ఫెలోషిప్‌లు: 400
-జూనియర్ రిసెర్చ్ ఫెలో -200 ఖాళీలు
-సీనియర్ రిసెర్చ్ ఫెలో -200 ఖాళీలు
-స్టయిఫండ్: (ఈ స్కాలర్‌షిప్‌ను రెండేండ్లు చెల్లిస్తారు) జేఆర్‌ఎఫ్‌కు నెలకు రూ. 10000/-
ఎస్‌ఆర్‌ఎఫ్‌కు నెలకు రూ. 20,000/-
-అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 ఏప్రిల్ 1 నాటికి 25 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. అర్హత కలిగిన అభ్యర్థులు ఎంచుకున్న భాషలో 500 పదాల ప్రాజెక్టు రిపోర్టుతోపాటు సినాప్సిస్‌ను పంపాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో లేదా ఈ-మెయిల్ (fellowship.ccrt@nic.in)లో
చిరునామా: Director, CCRT, 15A, Sector-7, Dwarka, New Delhi-110075
-చివరితేది: అక్టోబర్ 16
-వెబ్‌సైట్: www.ccrtindia.gov.in

624
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles