టీహెచ్‌డీసీఎల్‌లో అప్రెంటిస్‌లు


Thu,September 20, 2018 11:34 PM

ఉత్తరాఖండ్‌లోని టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ వివిధ ట్రేడ్ విభాగాల్లో అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
THDC
-పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
-మొత్తం ఖాళీలు: 100
విభాగాలవారీగా ఖాళీలు:
-ఎలక్ట్రీషియన్-15, ఫిట్టర్-8, ఎలక్ట్రానిక్ మెకానిక్-4, వైర్‌మెన్-8, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)-3, అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్-5, సెక్రటేరియల్ అసిస్టెంట్-20, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోపా)-20, మెకానిక్ డీజిల్-3, మెకానిక్ మోటార్ వెహికిల్-3, మెకానిక్ (ఎర్త్ మూవింగ్ మెషినరీ-2, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ/లైట్ వెహికిల్స్-6)
-అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ. వైర్‌మ్యాన్‌కు ఎనిమిదో తరగతి + ఐటీఐ. కోపా, సెక్రటేరియల్ అసిస్టెంట్ ట్రేడులకు ఇంటర్+ఐటీఐలో ఉత్తీర్ణత.
-వయస్సు: 18 -28 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: అకడమిక్ మార్కుల ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 9
-వెబ్‌సైట్: http://thdc.gov.in

631
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles