ఐసీఏఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్స్


Thu,September 20, 2018 11:32 PM

పంజాబ్‌లోని ఐసీఏఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టు హార్వెస్ట్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CIPHET
-మొత్తం పోస్టులు: 17
-గ్రేడ్ 2 యంగ్ ప్రొఫెషనల్ -8 పోస్టులు
-అర్హత : సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 25,000/-(కన్సాలిడేటెడ్ పే)
-గ్రేడ్ 1 యంగ్ ప్రొఫెషనల్ -9 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ/బీఎస్సీ/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-పేస్కేల్: రూ. 15,000/-
-ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 1, 3
-వెబ్‌సైట్: www.ciphet.in

487
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles