ఐఐఎస్‌ఆర్‌లో జేఆర్‌ఎఫ్


Thu,September 20, 2018 11:32 PM

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఆర్) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
IISR
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్
-అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీలో ఉత్తీర్ణత.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చిరునామా: ఐసీఏఆర్-ఐఐఎస్‌ఆర్, కోజికోడ్
-ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 28
-వెబ్‌సైట్: www.spices.res.in

518
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles