జేఆర్‌ఎఫ్


Wed,September 19, 2018 11:28 PM

న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్ - నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తున్నది.
csir
-పోస్టు: జూనియర్ రిసెర్చ్ ఫెలో
-ఫెలోషిప్ ప్రోగ్రామ్: నేషనల్ రెన్యువబుల్ ఎనర్జీ
-ఖాళీలు: 5
-అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత. దీంతోపాటు సీఎస్‌ఐఆర్/ యూజీసీ నెట్ లేదా జేఆర్‌ఎఫ్ అర్హత సాధించి ఉండాలి.
-ఫెలోషిప్: నెలకు రూ. 25,000 హెచ్‌ఆర్‌ఏ, కంటిన్‌జెన్సీ కింద ఏడాదికి రూ. 20,000/- ఇస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: అక్టోబర్ 3
-వెబ్‌సైట్: www.nplindia.in

784
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles