ఐఐఐటీడీఎంలో


Wed,September 19, 2018 11:27 PM

కర్నూలులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)లో ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
iiitdm
-పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-1, 2), అసోసియేట్ ప్రొఫెసర్
-విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్
-అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీతోపాటు మంచి అకడమిక్ బ్యాగ్రౌండ్ కలిగి ఉండాలి.
-నాన్ టీచింగ్ స్టాఫ్: అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ ఇంజినీర్ (సివిల్), జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి.
-నోట్: ఇది జాతీయస్థాయి ప్రాముఖ్యత కలిగిన సంస్థ. దీనికి దేశంలోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 21
-వెబ్‌సైట్: www.iiitdmkl.ac.in

707
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles