ఆర్‌బీఐలో ఖాళీలు


Wed,September 19, 2018 11:25 PM

రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డులో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
rbi
-డైరెక్టర్ (డాటా సైన్స్ ల్యాబ్)-1, లీగల్ కన్సల్టెంట్ (గ్రేడ్ ఎఫ్)-2, లీగల్ కన్సల్టెంట్ (గ్రేడ్ సీ/డీ)-4 ఖాళీలు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం
-చివరితేదీ: అక్టోబర్ 5
-వెబ్‌సైట్: www.rbi.org.in

1709
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles