గ్రూప్-4 మోడల్ పేపర్-1


Wed,September 19, 2018 01:21 AM

1. బూర్గుల రామకృష్ణారావు 1952లో ముల్కీనిబంధనలపై కింది ఏ మంత్రిత్వశాఖలను నిర్వహిస్తున్న మంత్రులను ఉపసంఘంగా నియమించాడు?


i. కార్మికశాఖ
ii. పరిశ్రమల శాఖ
iii. ఆర్థికశాఖ
iv. విద్యాశాఖ
ఎ. i, ii
బి. ii, iii
సి. iii, iv
డి. పైవన్నీ

2. హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన అతిథులు?

i. ఎంకే వెల్లోడి
ii. డీఆర్ ప్రధాన్
iii. ఎం శేషాద్రి
iv. జేఎన్ చౌదరి
ఎ. i
బి. i, ii
సి. i, ii, iii
డి. పైవన్నీ

3. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం రాష్ట్ర ఏర్పాటువల్ల ఉద్యోగాలు తొలగించాల్సివస్తే ....

i. తెలుగుభాషపై ప్రావీణ్యంలేనివారిని తొలగించాలి
ii. రెండు ప్రాంతాల్లో జనాభా దామాషా ప్రకారం తొలగించాలి
iii. ఆంధ్రా ప్రాంతం వారిలో ఎక్కువమందిని తొలగించాలి
iv. తెలంగాణ వారిలో ఎక్కువమందిని తొలగించాలి
ఎ. i, ii సరైనవి iii, iv సరికావు
బి. i, ii సరికావు iii, iv సరైనవి
సి. ii తప్పు i, iii, ivలు సరైనవి
డి. iv తప్పు i, ii, iiiలు సరైనవికావు

4. నిజాం ప్రజల సంఘం ఉపాధ్యక్షుడు?

i. డా. లతీఫ్ సబాద్
ii. బూర్గుల రామకృష్ణారావు
iii. రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి
iv. రామచందర్ నాయక్
ఎ. i, ii సరైనవి
బి. ii, iii సరైనవి
సి. iii, iv సరైనవి
డి. i, iv సరైనవి

5. సిటీ కాలేజీ దగ్గర జరిగిన పోలీస్ కాల్పుల్లో చనిపోయినవారు?

i. మహ్మద్ ఖాసిం
ii. షేక్ మహబూబ్
iii. జమాలుద్దీన్
iv. రాములు
ఎ. i, ii
బి. ii, iii
సి. iii, iv
డి. పైవన్నీ

6. నిజాం కాలంలో అత్రాఫ్ బల్దా అని ఏ జిల్లాను పేర్కొంటారు?

ఎ. పర్బని
బి. గుల్బర్గా
సి. హైదరాబాద్
డి. వరంగల్


7. ముల్కీ రూల్స్‌ని రద్దుచేయాలని జరిపిన ఉద్యమం?

ఎ. 1969 ఉద్యమం బి. జై ఆంధ్ర ఉద్యమం
సి. మలిదశ తెలంగాణ ఉద్యమం
డి. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం

8. హైదరాబాద్‌పై పోలీస్‌చర్య అనే పుస్తక రచయిత?

ఎ. రావి నారాయణ రెడ్డి
బి. వందేమాతరం రామచంద్రరావు
సి. వట్టికోట ఆళ్వార్‌స్వామి
డి. రాజలింగం

9. చిన్న రాష్ర్టాలపై బీఆర్ అంబేద్కర్ తన అభిప్రాయాలను వెల్లడించిన పుస్తకం?

ఎ. థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్
బి. నా గొడవ
సి. దగా పడ్డ తెలంగాణ
డి. ఒడువని ముచ్చట

10. కింది వాటిని సరిగా జతపర్చండి.

i. తెలుగుదేశం పార్టీ
అ. 1984
ii. తెలంగాణ పార్టీ
ఆ. 1982
iii. జై తెలంగాణ పార్టీ
ఇ. 1997
iv. తెలంగాణ ప్రజాసమితి
ఈ. 1978
ఎ. i-ఆ, ii-ఇ, iii-అ, iv-ఈ
బి. i-ఆ, ii-అ, iii-ఇ, iv-ఈ
సి. i-ఆ, ii-ఇ, iii-ఈ, iv-అ
డి. i-ఆ, ii-ఈ, iii-ఇ, iv-అ

11. సకల జనుల సమ్మె ప్రారంభమైన రోజు?

ఎ. 11 సెప్టెంబర్ 2011
బి. 12 సెప్టెంబర్ 2011
సి. 13 సెప్టెంబర్ 2011
డి. 14 సెప్టెంబర్ 2011

12. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2014ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు లోక్‌సభలో ప్రవేశపెట్టింది?

ఎ. 5 ఫిబ్రవరి 2014
బి. 11 ఫిబ్రవరి 2014
సి. 13 ఫిబ్రవరి 2014
డి. 18 ఫిబ్రవరి 2014

13. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందించినవారు?

ఎ. పసునూరి దయాకర్
బి. ఎక్కా యదగిరిరావు
సి. కాపు రాజయ్య
డి. ఏలె లక్ష్మణ్

14. కింది వాటిలో సరికానిది?

ఎ. గద్దర్
అ. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
బి. నందిని సిధారెడ్డి
ఆ. నాగేటి సాలల్లో నా తెలంగాణ
సి. మిట్టపల్లి సురేందర్
ఇ. రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా
డి. సుద్దాల అశోక్‌తేజ
ఈ. పల్లెటూరి పిల్లగాడా

15. కిందివాటిలో సరైనది?

i. హైదరాబాద్ అంబేద్కర్- బీ వెంకట్రావ్
ii. తెలంగాణ గాంధీ- కొండా లక్ష్మణ్ బాపూజీ
iii. హైదరాబాద్ ప్రకాశం- కేవీ రంగారెడ్డి
iv. తెలంగాణ సాయుధ పోరాట పితామహుడు - రావి నారాయణ రెడ్డి
ఎ. i
బి. i, ii
సి. iii, iv
డి. i, iv

16. కిందివాటిని జతపర్చండి.

i. గౌడ హక్కుల పోరాటసమితి
అ. ఎలికట్టె విజయ్ కుమార్
ii. రజక హక్కుల పోరాట సమితి

ఆ. పూసపల్లి సైదులు
iii. ఆదివాసి హక్కుల పోరాట సమితి

ఇ. డీ నర్సింగరావు
iv. మున్నూరుకాపు హక్కుల పోరాట సమితి

ఈ. బత్తుల సిద్దేశ్వర్
ఎ. i-అ, ii-ఆ, iii-ఇ, iv-ఈ
బి. i-ఆ, ii-ఇ, iii-ఈ, iv-అ
సి. i-ఇ, ii-ఈ, iii-అ, iv-ఆ
డి. i-ఈ, ii-అ, iii-ఇ, iv-ఆ

17. హైదరాబాద్ ఫ్రీజోన్‌గా మారడానికి కారణమైనది?

ఎ. 8 సూత్రాల పథకం
బి. ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు
సి. ఆరు సూత్రాల పథకం
డి. ఇందిరా గాంధీ 20 సూత్రాల పథకం

18. పేరిణి నృత్య తాండవ రూపకర్త?

ఎ. నటరాజ రామకృష్ణ
బి. గణపతి దేవుడు
సి. జాయప సేనాని
డి. రేచర్ల రుద్రుడు

19. ఆసాదులు అంటే?

i. సమ్మక్క-సారక్క పూజారులు
ii. నాగదేవత పూజారులు
iii. గ్రామదేవతల పూజారులు
iv. చేడమ్మ తల్లి, లింగమంతుల స్వామి పూజారులు
ఎ. i
బి. i, iv
సి. ii, iii
డి. iv

20. మేడారం జాతరకు సంబంధించి సరైనది?

ఎ. 4 రోజులు జరుగుతుంది
బి. వారం రోజులు జరుగుతుంది
సి. ప్రతి ఏడాది జరుగుతుంది
డి. రెండేండ్లకు ఒక్కసారి జరుగుతుంది

21. కింది వాటిలో శిలీంధ్రాలవల్ల కలిగే వ్యాధి?

ఎ. తామర
బి. హెపటైటిస్
సి. కుష్ఠు
డి. ఫైలేరియా

22. ఎల్లో విటమిన్ అని దేన్ని పిలుస్తారు?

ఎ. B1
బి. B2
సి. B3
డి. B6

23. రక్త వర్గాలు కనుగొన్న శాస్త్రవేత్త?

ఎ. స్టీనర్
బి. వీనస్
సి. రానిన్
డి. స్టవ్లా

24. మానవుని మెదడు బరువు ఎంత (గ్రాముల్లో)?

ఎ. 1250
బి. 1350
సి. 1100
డి. 1600

25. మానవుని పుర్రెలో ఉండే ఎముకల సంఖ్య?

ఎ. 22
బి. 29
సి. 24
డి. 26

26. కింది వాటిలో సరికానిది?

ఎ. పక్కటెముకలు- 24
బి. వెన్నుపూసలు-
సి. కటివలయం- 2
డి. భుజం- 4

27. ఆడ క్యూలెక్స్ దోమ కుట్టడంవల్ల వచ్చే వ్యాధి?

ఎ. కలరా
బి. డెంగ్యూ
సి. చికున్ గున్యా
డి. పైలేరియా

28. DOT అనే పరీక్షను ఏ వ్యాధి నిర్ధారణకు చేస్తారు?

ఎ. కలరా
డి. టైఫాయిడ్
సి. క్షయ
డి. కుష్ఠు

29. కింది వాటిలో గాలి ద్వారా వచ్చే వ్యాధి?

ఎ. కలరా
బి. స్వైన్‌ఫ్లూ
సి. గనేరియా
డి. సిఫిలిస్

30. Widel-Test దేనికి చేస్తారు?

ఎ. కలరా
బి. టైఫాయిడ్
సి. క్షయ
డి. కుష్ఠు

31. Sexual విటమిన్ అని దేన్ని పిలుస్తారు?

ఎ. A
బి. D
సి. E
డి. K

32. మోటార్ వాహనాల నుంచి వెలువడే వాయువు?

ఎ. CO
బి. O2
సి. CFC
డి. H2S

33. రిఫ్రిజిరేటర్ల నుంచి వెలువడే

ఎ. CFC
బి. CO2
సి. HNS
డి. SO2

34. విశ్వగ్రహీత అని ఎవరిని పిలుస్తారు?

ఎ. A
బి. B
సి. AB
డి. O

35. దేశంలో అతి ఎక్కువ మందిలో ఉండే బ్లడ్ గ్రూప్ ఏది?

ఎ. A+
బి. B+
సి. AB+
డి. O+

36. Rh కారకాన్ని కనుగొన్నవారు?

ఎ. వీనస్
బి. స్టీనర్
సి. పాశ్చర్
డి. హుక్

37. Smallpox వ్యాక్సిన్‌ను ఎప్పుడు కనుగొన్నారు?

ఎ. 1976
బి. 1796
సి. 1786
డి. 1776

38. ఆలోచనలు, తెలివితేటలు దేనికి సంబంధించినవి?

ఎ. మస్థిష్కం
బి. అనుమస్థిష్కం
సి. మజ్జాముఖం
డి. ద్వారగోర్థం

39. చిన్న మెదడు అని దేన్ని పిలుస్తారు?

ఎ. అనుమస్థిష్కం
బి. మస్థిష్కం
సి. హైపోథాలమస్
డి. గైరాలు

40. మస్థిష్కం బరువు ఎంత?

ఎ. 995 గ్రా.
బి. 985 గ్రా.
సి. 970గ్రా.
డి. 930గ్రా.

41. కిందివాటిని జతపర్చండి?

i. టెరాయి
అ. ఇటీవల కాలంలో ఏర్పడ్డ ఒండలి మైదానం
ii. భంగర్
ఆ. బాబర్ మండలం కింద గల చిత్తడి మైదానం
iii. ఖాదర్
ఇ. ఒండలి నిక్షేపాల్లో ఏర్పడ్డ ప్రాచీన మైదానం
iv. బాబర్
ఈ. శివాలిక్ కొండల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో గులకరాళ్లతో కూడిన సచిద్ర మండలం
ఎ. i-ఆ, ii-ఇ, iii-అ, iv-ఈ
బి. i-ఇ, ii-అ, iii-ఈ, iv-ఆ
సి. i-అ, ii-ఆ, iii-ఇ, iv-ఈ
డి. i-ఈ, ii-అ, iii-ఆ, iv-సి

42. కింది కనుమలు, అవి ఉన్న ప్రదేశాలను జతపర్చండి.

i. బొమ్మిడిల్లా
అ. హిమాచల్‌ప్రదేశ్
ii. జపిల్
ఆ. జమ్ముకశ్మీర్
iii. షిప్కిలా
ఇ. అరుణాచల్‌ప్రదేశ్
iv. బనిహాల్
ఈ. సిక్కిం
ఎ. i-ఇ, ii-అ, iii-ఈ, iv-ఆ
బి. i-ఇ, ii-ఈ, iii-అ, iv-ఆ
సి. i-ఈ, ii-ఇ, iii-అ, iv-ఆ
డి. i-ఇ, ii-ఆ, iii-ఈ, iv-అ

43. కిందివాటిని జతపర్చండి.

i. ఎర్ర మృత్తికలు
అ. అత్యంత సారవంతమైనవి
ii. నల్ల మృత్తికలు
ఆ. అతి తక్కువ సారవంతమైనవి
iii. ఒండలి మృత్తిక
ఇ. సారవంతమైనవి
iv. లాటరైట్ మృత్తిక
ఈ. తక్కువ సారవంతమైనవి
ఎ. i-ఇ, ii-ఈ, iii-ఆ, iv-అ
బి. i-ఇ, ii-ఈ, iii-అ, iv-ఆ
సి. i-ఈ, ii-ఇ, iii-అ, iv-ఆ
డి. i-ఈ, ii-ఇ, iii-ఆ, iv-అ

44. పరిశోధనా సంస్థలు, అవి ఉన్న ప్రదేశాలను జతపర్చండి.

i. భారత ఉద్యాన పరిశోధనా సంస్థ
అ. రాజమండ్రి
ii. కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ
ఆ. బెంగళూరు
iii. భారత చెరకు పరిశోధనా సంస్థ
ఇ. సిమ్లా
iv. కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా సంస్థ
ఈ. లక్నో
v. కేంద్ర ఆలుగడ్డల పరిశోధనా సంస్థ
ఉ. కాన్పూర్
ఎ. i-ఆ, ii-అ, iii-ఈ, iv-ఉ, v-ఇ
బి. i-అ, ii-ఇ, iii-ఆ, iv-ఇ, v-ఉ
సి. i-ఇ, ii-ఉ, iii-అ, iv-ఈ, v-ఆ
డి. i-ఈ, ii-ఇ, iii-ఉ, iv-అ, v-ఆ

45. కింది వాటిలో సరైనది?

i. హిమాద్రి పర్వత శ్రేణి సగటు ఎత్తు 600మీ.
ii. మహాభారత పర్వతశ్రేణి నేపాల్‌లో విస్తరించి ఉంది
iii. శివాలిక్ పర్వతశ్రేణుల మధ్య ఉన్న సన్నని సమదైర్ఘ్య లోయలను చోస్‌లు అంటారు
ఎ. i, ii
బి. i, iii
సి. ii, iii
డి. i, ii, iii

46. ఖనిజాలు, అవి ఉన్న రాష్ర్టాలను జతపర్చండి.

i. యురేనియం
అ. రాజస్థాన్
ii. కాపర్
ఆ. బీహార్
iii. జింక్
ఇ. కర్ణాటక
iv. లిగ్నైట్
ఈ. తమిళనాడు
v. బంగారం
ఉ. ఒడిశా
ఎ. i-అ, ii-ఆ, iii-ఇ, iv-ఈ, v-ఉ
బి. i-ఆ, ii-అ, iii-ఉ, iv-ఈ, v-ఇ
సి. i-ఈ, ii-ఉ, iii-ఆ, iv-అ, v-ఇ
డి. i-ఉ, ii-అ, iii-ఇ, iv-అ, v-ఆ

47. జాబితా- I జాబితా-II

i. బిస్తే దో ఆబ్
అ. చీనాబ్-జీలం
ii. రేచన దో ఆబ్
ఆ. రావి-చీనాబ్
iii. ఛాబే దో ఆబ్
ఇ. బియాస్-రావి
iv. బారి దో ఆబ్
ఈ. బియాస్-సట్లెజ్
ఎ. i-ఈ, ii-ఇ, iii-ఆ, iv-అ
బి. i-ఇ, ii-ఈ, iii-ఆ, iv-అ
సి. i-ఈ, ii-ఆ, iii-అ, iv-ఇ
డి. i-ఇ, ii-అ, iii-ఆ, iv-ఈ

48. స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్-2017 ప్రకారం అత్యల్ప అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ర్టాలు?

ఎ. పంజాబ్, మిజోరం
బి. హర్యానా, మిజోరం
సి. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్
డి. హర్యానా, పంజాబ్

49. అణువిద్యుత్ కేంద్రాలు, అవి ఉన్న జతపర్చండి.

i. కాక్రపార
అ. ఉత్తరప్రదేశ్
ii. కైగా
ఆ. రాజస్థాన్
iii. కోటా
ఇ. కర్ణాటక
iv. నరోరా
ఈ. గుజరాత్
ఎ. i-ఇ, ii-ఇ, iii-ఈ, iv-అ
బి. i-ఈ, ii-అ, iii-ఆ, iv-ఇ
సి. i-ఈ, ii-ఇ, iii-ఆ, iv-అ
డి. i-అ, ii-ఆ, iii-ఈ, iv-ఇ

50. ఆదిమ తెగలు, వాటి ఆవాసప్రాంతాలను జతపర్చండి.

i. ఓంబస్
అ. కారోనికోబార్
ii. జార్వాస్
ఆ. మధ్య దక్షిణ అండమాన్
iii. శాంటినలీస్
ఇ. సెంటినర్ దీవి
iv. షోంప్రెన్
ఈ. గ్రేట్ నికోబార్
ఎ. i-అ, ii-ఆ, iii-ఇ, iv-ఈ
బి. i-ఈ, ii-ఇ, iii-ఆ, iv-అ
సి. i-అ, ii-ఈ, iii-ఇ, iv-ఆ
డి. i-అ, ii-ఆ, iii-ఈ, iv-ఇ

51. నదులు, వాటి జతపర్చండి.

i. గోదావరి
అ. బ్రహ్మగిరి కొండలు
ii. కృష్ణా
ఆ. గంగోత్రి
iii. కావేరి
ఇ. మానస సరోవరం
iv. గంగ
ఈ. మహాబలేశ్వర్
v. సింధు
ఉ. నాసిక్ త్రయంబకం
ఎ. i-ఆ, ii-అ, iii-ఇ, iv-ఉ, v-ఈ
బి. i-ఉ, ii-ఈ, iii-అ, iv-ఆ, v-ఇ
సి. i-అ, ii-ఆ, iii-ఇ, iv-ఈ, v-ఉ
డి. i-ఇ, ii-ఈ, iii-అ, iv-ఆ, v-ఈ

52. కింద ఇచ్చిన హిమాలయ శిఖరాలను అవి విస్తరించిన ప్రదేశాలను బట్టి పశ్చిమం నుంచి తూర్పునకు సరైన క్రమంలో అమర్చండి?

i. కాంచనగంగ
ii. ఎవరెస్ట్
iii. నందాదేవి
iv. దౌలగిరి
ఎ. i, ii, iii, iv
బి. i, ii, iv, iii
సి. iii, ii, i, iv
డి. iii, iv, ii, i

53. జతపర్చండి.

i. దేవాదుల ఎత్తపోతల పథకం
అ. పీవీ నరసింహారావు ఎత్తిపోతల పథకం
ii. కంతనపల్లి ఎత్తిపోతల పథకం
ఆ. శ్రీపాద ఎత్తిపోతల పథకం
iii. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం
ఇ. జే చొక్కారావు ఎత్తిపోతల పథకం
iv. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం

ఈ. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం
ఎ. i-సి, ii-అ, iii-ఈ, iv-ఆ
బి. i-ఇ, ii-ఈ, iii-అ, iv-ఆ
సి. i-ఆ, ii-ఇ, iii-ఈ, iv-అ
డి. i-ఈ, ii-ఇ, iii-ఆ, iv-అ

54. జాబితా- Iజాబితా-II

i. కందికల్ గుట్టలు
అ. వరంగల్ అర్బన్
ii. ఎల్లండ్లపాడు గుట్టలు
ఆ. ఖమ్మం
iii. షాబాద్ గుట్టలు
ఇ. మహబూబ్‌నగర్
iv. నీలగిరి గుట్టలు
ఈ. నల్లగొండ
ఎ. i-ఇ, ii-అ, iii-ఈ, iv-ఆ
బి. i-ఈ, ii-అ, iii-ఆ, iv-ఇ
సి. i-అ, ii-ఆ, iii-ఇ, iv-ఈ
డి. i-ఈ, ii-ఇ, iii-ఆ, iv-అ

55. జతపర్చండి

i. తెలంగాణ ఫారెస్ట్ రిసెర్చ్ డివిజన్
అ. ములుగు
ii. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ
ఆ. గచ్చిబౌలి
iii. తెలంగాణ బయోడైవర్సిటీ పార్క్
ఇ. దూలపల్లి
iv. ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం
ఈ. వరంగల్
ఎ. i-అ, ii-ఆ, iii-ఇ, iv-ఈ
బి. i-ఈ, ii-ఇ, iii-ఆ, iv-అ
సి. i-ఇ, ii-ఈ, iii-అ, iv-ఆ
డి. i-ఆ, ii-అ, iii-ఈ, iv-ఇ

56. జతపర్చండి.

i. తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత
అ. 75.04%
ii. తెలంగాణ రాష్ట్ర పురుష అక్షరాస్యత
ఆ. 66.54%
iii. తెలంగాణ రాష్ట్ర స్త్రీ అక్షరాస్యత
ఇ. 81.09%
iv. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అక్షరాస్యత
ఈ. 57.30%
v. తెలంగాణ రాష్ట్ర పట్టణ అక్షరాస్యత
ఉ. 57.99%
ఎ. i-ఆ, ii-ఆ, iii-ఇ, iv-ఈ, v-ఉ
బి. i-ఆ, ii-అ, iii-ఉ, iv-ఈ, v-ఇ
సి. i-ఇ, ii-అ, iii-ఆ, iv-ఉ, v-ఈ
డి. i-ఈ, ii-ఇ, iii-ఉ, iv-ఈ, v-అ

57. జాబితా- I జాబితా-II

i. ఉత్తర తెలంగాణ వ్యవసాయ శీతోష్ణస్థితి జోన్
అ. వరంగల్
ii. మధ్య తెలంగాణ వ్యవసాయ శీతోష్ణస్థితి జోన్
ఆ. పాలెం
iii. దక్షిణ తెలంగాణ వ్యవసాయ శీతోష్ణస్థితి జోన్
ఇ. జగిత్యాల
iv. ఎత్తయిన, గిరిజన ప్రాంతాల వ్యవసాయ శీతోష్ణస్థితి జోన్
ఈ. చింతపల్లి
ఎ. i-ఇ, ii-అ, iii-ఆ, iv-ఈ
బి. i-అ, ii-ఆ, iii-ఇ, iv-ఈ
సి. i-ఆ, ii-ఇ, iii-ఈ, iv-అ
డి. i-ఈ, ii-అ, iii-ఆ, iv-ఇ

58. భారత్‌లోని భూ పరివేష్ఠిత రాష్ర్టాలను, రాష్ర్టాల ఏర్పాటు క్రమం ఆధారంగా వరుసగా అమర్చండి?

i. తెలంగాణ
ii. హర్యానా
iii. మధ్యప్రదేశ్
iv. ఛత్తీస్‌గఢ్
v. జార్ఖండ్
ఎ. i, iii, ii, iv, v
బి. iii, iv, ii, v, i
సి. v, iii, iv, ii, i
డి. i, ii, iii, iv, v

59. జాబితా- I జాబితా-II

i. ఎస్టీ జనాభా తక్కువగా గల జిల్లా
అ. భద్రాద్రి కొత్తగూడెం
ii. ఎస్సీ జనాభా ఎక్కువగా గల జిల్లా
ఆ. జోగుళాంబ గద్వాల
iii. పిల్లల లింగ నిష్పత్తి ఎక్కువగా గల జిల్లా
ఇ. రాజన్న సిరిసిల్ల
iv. జనాభా తక్కువగా గల జిల్లా ఈ. రంగారెడ్డి
ఎ. i-ఇ, ii-ఈ, iii-అ, iv-ఆ
బి. i-అ, ii-ఆ, iii-ఇ, iv-ఈ
సి. i-ఆ, ii-ఈ, iii-అ, iv-ఇ
డి. i-ఈ, ii-అ, iii-ఇ, iv-అ

60. జతపర్చండి

i. భారత్‌లో ఎక్కువ రాష్ర్టాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రం
అ. దిల్పా కనుమ
ii. భారత్‌లో తక్కువ రాష్ర్టాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం
ఆ. ఉత్తర ప్రదేశ్
iii. భారత పశ్చిమ సరిహద్దు
ఇ. రాంగాఫీకచ్
iv. భారతదేశ తూర్పు సరిహద్దు
ఈ. సిక్కిం
ఎ. i-అ, ii-ఇ, iii-ఈ, iv-ఆ
బి. i-ఆ, ii-ఈ, iii-ఇ, iv-అ
సి. i-ఈ, ii-అ, iii-ఆ, iv-ఇ
డి. i-ఈ, ii-ఇ, iii-ఆ, iv-అ

61. జియోలైట్‌లో ఉండే బాక్సైట్ ధాతువులోని లోహం?

ఎ. Na
బి. Al
సి. Si
డి. Mg

62. పన్ హాల్ కెమెరా పనిచేసే సూత్రం?

ఎ. కాంతి పరిక్షేపణం
బి. వ్యతికరణం
సి. పరావర్తనం
డి. రుజుమార్గం

63. ధ్వని కలిగి ఉండని కాంతి ధర్మం?

ఎ. వ్యతికరణం
బి. వివర్తనం
సి. ధృవణం
డి. పైవన్నీ

64. జెట్ విమానాలు పనిచేసే సూత్రం?

ఎ. బెర్నౌలి
బి. న్యూటన్-I
సి. న్యూటన్-II
డి. న్యూటన్-III

65. అధిక శక్తి గల ఆర్బిటాల్?

ఎ. 4s
బి. 4p
సి. 3p
డి. 3d

66. జతపర్చండి

i. ఏకా బోరాన్
అ. Ga
ii. ఏకా సిలికాన్
ఆ. Ge
iii. ఏకా అల్యూమినియం
ఇ. Sc
ఎ. i-అ, ii-ఆ, iii-ఇ
బి. i-ఇ, ii-అ, iii-ఆ
సి. i-అ, ii-ఇ, iii-బి
డి. i-ఇ, ii-ఆ, iii-అ

67. హెమటైట్ ఏ లోహం ధాతువు?

ఎ. Al
బి. Au
సి. Ag
డి. Fe

68. సరికాని జతను గుర్తించండి?

ఎ. ఓం-నిరోధం
బి. కెపాసిటర్-ఫారడే
సి. మోటార్-ఫ్లెమింగ్ కుడిచేయి నియమం
డి. అయస్కాంత అభివాహం- వెబర్

69. సరైన జతను గుర్తించండి.

ఎ. అయస్కాంత బలరేఖలు ఒకదానికొకటి ఏకీభవిస్తాయి
బి. ఆదర్శ అమ్మీటర్ నిరోధం అనంతం
సి. ఆదర్శ వోల్ట్ మీటర్ నిరోధం సున్నా
డి. ఘర్షణ ఎప్పుడు సున్నాకు సమానం కాదు

70. ఆమ్లస్వభావం కలది?

ఎ. H2O
బి. సబ్బు
సి. CO2
డి. మార్ఫిన్

71. రాజ్యాంగానికి సంబంధించి కింది వాటిలో సరికానిది?

ఎ. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం గల దేశం
- అమెరికా
బి. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం
- భారత్
సి. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం గల దేశం
- ఫ్రాన్స్
డి. అలిఖిత రాజ్యాంగం గల దేశం - బ్రిటన్

72. 1946 జూలైలో రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో సరైన దాన్ని గుర్తించండి?

ఎ. రాజ్యాంగ సభకు భారత జాతీయ కాంగ్రెస్ నుంచి 202 మంది, ముస్లింలీగ్ నుంచి 73 మంది ఎన్నికయ్యారు
బి. రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళలు 15మంది
సి. రాజ్యాంగ సభకు షెడ్యూల్డ్ కులాల నుంచి ఎన్నికైనవారు 26 మంది
డి. పైవన్నీ సరైనవే

73. సార్వజనీన వయోజన ఓటుహక్కు, స్వేచ్ఛ, సమానత్వపు హక్కు అనే వాటికి కట్టుబడి ఉన్నట్లు ఏ రాజ్యాంగ తొలి ప్రతిలో ప్రస్తావించారు?

ఎ. మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ 1928
బి. కరాచీ భారతీయ కాంగ్రెస్ తీర్మానం 1931
సి. ఎ, బి
డి. సైమన్ కమిషన్ రిపోర్ట్ 1928

74. మన భవిష్యత్తు విశ్రాంతి, సుఖాలతో ఉండబోవడం లేదు. భారతదేశానికి సేవచేయడం అంటే అందులో ఉంటున్న కోట్లమంది వ్యధార్థులకు సేవచేయడమే అని 1947 ఆగస్టు 15న రాజ్యంగ సభలో ఎవరు ఉపన్యసించారు?

ఎ. జవహర్‌లాల్ నెహ్రూ
బి. బీఆర్ అంబేద్కర్
సి. మహాత్మాగాంధీ
డి. సర్దార్ వల్లభాయ్ పటేల్

75. భారతదేశంలో ప్రజాస్వామ్యం కింది దశలో వర్థిల్లుతుంది?

ఎ. జాతీయస్థాయి - పార్లమెంటు
బి. రాష్ట్రస్థాయి - శాసనసభలు
సి. జిల్లా స్థాయి- స్థానిక ప్రభుత్వాలు
డి. పైవన్నీ సరైనవే

75. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధాన లక్షణాన్ని గుర్తించండి?

ఎ. రాజ్యాధినేత నామమాత్రపు అధికారాలను కలిగి ఉంటారు.
బి. ప్రభుత్వాధినేత వాస్తవాధికారాలను కలిగి ఉంటాడు
సి. ప్రభుత్వం తన కార్యకలాపాలకు, పార్లమెంటుకు బాధ్యత వహించాలి
డి. పైవన్నీ సరైనవే

76. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు భారత పార్లమెంటు రూపొందించిన ఉచిత విద్య ప్రాథమిక విద్యాహక్కు చట్టం 2009 ఎప్పడు అమల్లోకి వచ్చింది?

ఎ. 2009 ఏప్రిల్ 1
బి. 2010 ఏప్రిల్ 1
సి. 2011 ఏప్రిల్ 1
డి. 2012 ఏప్రిల్ 1

77. పార్లమెంటుకు సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి?

ఎ. పార్లమెంటు అంటే రాష్ట్రపతి+రాజ్యసభ+లోక్ సభ
బి. రాజ్యసభ 1952 ఏప్రిల్ 3న, లోక్‌సభ 1952 ఏప్రిల్ 17న ఏర్పడింది
సి. పార్లమెంటు తొలి సమావేశం 1952 మే 13న జరిగింది
డి. పార్లమెంటు తొలి సమావేశం 1952 ఏప్రిల్ 18న జరిగింది

78. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్ట్రోరల్ కాలేజీలో ఓటర్లుగా ఎవరుంటారు?

ఎ. పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు
బి. విధాన సభకు ఎన్నికైన సభ్యులు
సి. ఎ, బి
డి. పార్లమెంటు శాసనసభల మొత్తం సభ్యులు

79. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు ప్రజా శ్రేయస్సుకోసం ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్స్ గరిష్ఠ జీవిత కాలం ఎంత?

ఎ. పార్లమెంటు సమావేశమైన 6 వారాలు
బి. ఆరు నెలల ఆరువారాలు
సి. 71/2 నెలలు లేదా 222 రోజులు
డి. పైవన్నీ సరైనవే

80. లోక్‌సభకు తొలి మధ్యంతర ఎన్నికలు ఇందిరాగాంధీ కాలంలో ఎప్పుడు జరిగాయి?

ఎ. 1971
బి. 1977
సి. 1984
డి. 1989

81. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫారసు చేసిన మూడు అంచెల పంచాయతీరాజ్ విధానానికి సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి.

ఎ. దిగువ స్థాయి - గ్రామపంచాయతీ
బి. మధ్యస్థాయి- పంచాయతీ సమితి
సి. జిల్లాస్థాయి- జిల్లా పరిషత్
డి. మధ్యస్థాయి - మండల పరిషత్

82. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫారసులలో లేనిదాన్ని గుర్తించండి.

ఎ. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ ప్రాతిపదికగా కాకుండా స్వతంత్ర ప్రాతిపదికపై జరగాలి
బి. స్థానిక సంస్థలకు నాలుగేండ్లకు ఒకసారి నియమబద్ధంగా ఎన్నికలు జరగాలి
సి. స్థానిక స్వపరిపాలనలో జిల్లా కలెక్టర్ కీలకపాత్ర పోషించాలి
డి. మాధ్యమిక, ఉన్నత స్థాయిలో అధ్యక్షుల ఎన్నిక పరోక్ష పద్ధతిలోనే జరగాలి

83. NESS పథకంపైగల వ్యాఖ్యానానికి సంబంధించి సరైనదాన్ని గుర్తించండి.

ఎ. ఈ పథకం ఒక నిశబ్ధ విప్లవం- జవహర్‌లాల్ నెహ్రూ
బి. ఈ పథకం సుశిక్షుతులైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనం- ఎస్‌కే డే
సి. ఈ పథకం ప్రగతికి నమూనా- బీఆర్ అంబేద్కర్
డి. ఎ, బి

84. రాజ్యసభకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.

ఎ. రాజ్యసభ పదవీకాలం శాశ్వతం. సభ్యుని పదవీకాలం 6 ఏండ్లు
బి. ప్రస్తుతం రాజ్యసభలోని సభ్యుల సంఖ్య 245
సి. రాష్ట్రపతి కళలు, సాహిత్యం, సామాజిక సేవారంగాల్లో ప్రావీణ్యంగల 12మంది విశిష్ఠ వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు
డి. పైవన్నీ సరైనవే

85. రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించేది?

ఎ. ఉపరాష్ట్రపతి
బి. రాష్ట్రపతి
సి. డిప్యూటీ చైర్మన్
డి. ప్యానల్ చైర్మన్

86. వివిధ పదవులకు పోటీ చేయాలంటే కనీస వయసుకు సంబంధించి సరికానిది ఏది?

ఎ. లోక్‌సభ, విధానసభ- 25 ఏండ్లు
బి. రాజ్యసభ, విధాన పరిషత్- 30 ఏండ్లు
సి. రాష్ట్రపతి పదవికి- 35 ఏండ్లు
డి. ఉపరాష్ట్రపతి పదవికి- 30 ఏండ్లు

87. రాజ్యసభలో వివిధ రాష్ర్టాలకు నిర్దేశించిన స్థానాలకు సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి?

ఎ. ఉత్తరప్రదేశ్- 31, ఆంధ్రప్రదేశ్- 11
బి. మధ్యప్రదేశ్ - 11, గుజరాత్- 11
సి. తెలంగాణ- 8, జార్ఖండ్- 6
డి. సిక్కిం-1, మేఘాలయ- 1

88. మొదటి లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి?

ఎ. 1951-52లో జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపొందిన వారు 489
బి. ఈ ఎన్నికల్లో గెలుపొందిన మహిళలు- 22
సి. భారతజాతీయ కాంగ్రెస్- 364, కమ్యూనిస్టులు, దాని మిత్ర పక్షాలు- 23
డి. పైవన్నీ సరైనవే

89. సేవాగ్రామ్ ప్రయోగానికి సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి.

ఎ. కుటీర పరిశ్రమలు, బేసిక్ విద్యాభివృద్ధి
బి. దీన్ని మహారాష్ట్రలోని వార్ధాలో గాంధీజి ప్రారంభించారు
సి. ఆచార్య వినోబాభావే, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపారు
డి. ఉద్యమ ఫలితంగా గాంధీజీ గృహనిర్బంధానికి గురయ్యాడు

90. లోక్‌సభలో వివిధ రాష్ర్టాలకు నిర్దేశించిన స్థానాలకు సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి?

ఎ. ఉత్తరప్రదేశ్- 80, మహారాష్ట్ర- 48, పశ్చిమ బెంగాల్- 42
బి. తెలంగాణ- 17, ఆంధ్రప్రదేశ్- 25, రాజస్థాన్- 25
సి. మిజోరం- 1, సిక్కిం- 1, నాగాలాండ్- 1
డి. అరుణాచల్ ప్రదేశ్- 3, మేఘాలయ- 1, జార్ఖండ్- 2

91. ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్?

ఎ. రాజాజీ
బి. బాటన్
సి. రాజేంద్రప్రసాద్
డి. వేవెల్

92. దేశ బంధు ఎవరు?

ఎ. నరేంద్రదేవ్
బి. నెహ్రూ
సి. సీఆర్ దాస్
డి. గోఖలే

93. మహారాష్ట్రకు చెందిన ఏ సామాజిక మత సంస్కర్త లోకహితవాదిగా సుప్రసిద్ధుడు?

ఎ. జ్యోతిబాఫూలే
బి. ఎంజీ రనడే
సి. గోపాల్ హరిదేశ్‌ముఖ్
డి. జీజీ అగార్కర్

94. కింది వారిలో అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు?

ఎ. మహమ్మద్ ఇక్బాల్
బి. అబుల్ కలాం ఆజాద్
సి. మహమ్మద్ అలీ
డి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్

95. బౌద్ధ సమ్మేళనాలు జరిగిన ప్రదేశాలను వరుసక్రమంలో గుర్తించండి?

ఎ. రాజగృహ, జలంధర్, పాటలీపుత్ర, వైశాలి
బి. రాజగృహ, వైశాలి, పాటలీపుత్ర, జలంధర్
సి. పాటలీపుత్ర, వైశాలి, జలంధర్, రాజగృహ
డి. వైశాలి, పాటలీపుత్ర, రాజగృహ, జలంధర్

96. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?

ఎ. చరక సంహిత- వాస్తుశాస్త్రం
బి. మాళవికాగ్ని మిత్రం- నాటకం
సి. సూర్యసిద్ధాంతం- ఖగోళశాస్త్రం
డి. మితాక్షరి- న్యాయశాస్త్రం

97. 11వ శతాబ్దంలో చందేలులు నిర్మించిన ఖజురహో గుహాలయాల్లో ఏ దేవాలయాలు ఉన్నాయి?

ఎ. శైవ ఆలయాలు
బి. జైన ఆలయాలు
సి. ఎ, బి
డి. బౌద్ధ, జైన, శైవ ఆలయాలు

98. మొగలుల కాలంలో మున్సబ్‌దారులు అంటే ఎవరు?

ఎ. భూస్వాములు, అధికారులు
బి. రాజ్య ప్రధాన అధికారులు
సి. యుద్ధ నేర్పరులు
డి. రెవెన్యూ వసూలుదారులు (శిస్తు వసూలుదారులు)

99. కింది వారిలో ఎవరి బోధనల్లో రాముడు, రహీమ్ ఒకే దేవుని రెండు వేర్వేరు పేర్లు అని బోధించాడు?

ఎ. చైతన్యుడు
బి. కబీర్
సి. రామానుజ
డి. రామానంద

100. ఆదిగ్రంథం సంకలనాన్ని పూర్తిచేసిన సిక్కుగురువు?

ఎ. అమర్‌దాస్
బి. అర్జున్‌దాస్
సి. హరగోవింద్
డి. హర్‌రామ్

101. గంగానదిలోయ, నైరుతి రాష్ర్టాలు, మధ్య భారతదేశంలోని కొన్ని భాగాలు, పంజాబ్ ప్రాంతాల్లో ప్రవేశపెట్టిన విధానం ఏది?

ఎ. రైత్వారీ విధానం
బి. జమీందారీ విధానం
సి. మహళ్వారీ విధానం
డి. తాలూక్‌దారీ విధానం

102. మహాపాప్ బాల వివాహ్ జర్నల్‌ను ప్రారంభించినది?

ఎ. బీఎం మల్బరీ
బి. గోపాల్ హరిదేశ్‌ముఖ్
సి. గణేష్ మహరాజ్
డి. మహదేవ్ గోవింద్న్రడే

103. 1857 తిరుగుబాటు గురించిన ది గ్రేట్ రెబలియన్ గ్రంథ రచయిత ఎవరు?

ఎ. ఎస్‌బీ సేన్
బి. సురేంద్రనాథ్ సేన్
సి. అశోక్ మెహతా
డి. బీఆర్ గోవర్

104. హైదరాబాద్‌లో మొట్టమొదటి తెలుగు పాఠశాలను ప్రారంభించినవారు?

ఎ. మాడపాటి హనుమంతరావు
బి. కాళోజీ రంగారావు
సి. సురవరం ప్రతాపరెడ్డి
డి. వట్టికోట ఆళ్వారుస్వామి

105. వీర తెలంగాణ- నా అనుభవాలు, జ్ఞాపకాలు రచించినవారు?

ఎ. రావి నారాయణ రెడ్డి
బి. ఆరుట్ల రామచంద్రారెడ్డి
సి. బద్ధం ఎల్లారెడ్డి
డి. ఆరుట్ల కమలాదేవి

106. కింది వాటిని సరిగా జతపర్చండి?

i. ప్రేమాభిమానం
అ. విద్యానాథుడు
ii. ప్రతాపరుద్ర యశోభూషణం
ఆ. జాయపసేనాని
iii. పురుషార్థ సారం
ఇ. రావిపాటి త్రిపురాంతకుడు
iv. నృత్య రత్నావళి
ఈ. శివదేవయ్య
ఎ. i-అ, ii-ఆ, iii-ఇ, iv-ఈ
బి. i-ఇ, ii-ఆ, iii-ఈ, iv-ఇ
సి. i-ఆ, ii-ఇ, iii-ఈ, iv-ఇ
డి. i-ఇ, ii-అ, iii-ఈ, iv-ఆ

107. మింగుతున్న పట్నం అనే నవలను రచించినవారు?

ఎ. తెన్నేటి సుధాదేవి
బి. యశోధారెడ్డి
సి. నందిని సిధారెడ్డి
డి. ముదిగొండ సుజాతారెడ్డి

108. తెలంగాణ విద్యావంతుల వేదిక ఎప్పుడు ఏర్పడింది?

ఎ. 2001
బి. 2009
సి. 2004
డి. 2005

109. భారత ప్రభుత్వ చట్టం- 1985కి సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి?

ఎ. స్వయం పాలన పద్ధతిని ప్రవేశపెట్టారు
బి. ఓటుహక్కును విస్తృత పరిచారు. జనాభాలో 10 శాతానికి ఓటుహక్కు కల్పించారు
సి. ఈ చట్టం ఆధారంగా 1937లో మొదటిసారిగా సాధారణ ఎన్నికలు జరిగాయి
డి. సిక్కులు, క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు

110. ప్రవేశిక భావాన్ని మన రాజ్యాంగ కర్తలు ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?

ఎ. అమెరికా
బి. జర్మనీ
సి. జపాన్
డి. కెనడా

111. రాజ్యాంగం ప్రకారం పౌరసత్వంపై అంతిమ అధికారం ఎవరిది?

ఎ. సుప్రీంకోర్టు
బి. హైకోర్టు
సి. పార్లమెంట్
డి. రాష్ట్రపతి

112. తెలంగాణ ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది?

ఎ. 150.46 - 190.47 దక్షిణ అక్షాంశాలు
బి. 150.46 - 190.47 ఉత్తర అక్షాంశాలు
సి. 770.16 - 810.43 దక్షిణ అక్షాంశాలు
డి. 770.16 - 810.43 ఉత్తర అక్షాంశాలు

113. భారత్‌లో అధికంగా లభించే ఖనిజాలు ఏవి?

ఎ. ఫెర్రస్ లోహాలు
బి. నాన్ ఫెర్రస్ ఖనిజాలు
సి. అణు ఖనిజాలు
డి. అలోహాలు

114. కింది ఆదిమ తెగలు, వారు నివసించే ప్రాంతాలను జతపర్చండి.

i. ఓంజాస్
అ. గ్రేటర్ నికోబార్
ii. జార్వాస్
ఆ. సెంటినాల్ దీవి
iii. శాంటాన్‌లీస్
ఇ. కార్నికోబార్
iv. షాంపైన్స్
ఈ. మధ్య, దక్షిణ అండమాన్
ఎ. i-అ, ii-ఆ, iii-ఇ, iv-ఈ
బి. i-ఈ, ii-ఆ, iii-అ, iv-ఇ
సి. i-ఇ, ii-ఈ, iii-ఆ, iv-అ
డి. i-ఈ, ii-ఇ, iii-ఆ, iv-అ

115. భారతదేశం ఎలాంటి శీతోష్ణస్థితిని కలిగి ఉంది?

ఎ. ఉప అయన రేఖా శీతోష్ణస్థితి
బి. ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితి
సి. శుష్క అయనరేఖా శీతోష్ణస్థితి
డి. అర్ధ శుష్క శీతోష్ణస్థితి

116. కింది వాటిలో ఏ నదీ సమూహం టిబెట్ ప్రారంభ మూల్యాన్ని కలిగి ఉన్నది?

ఎ. బ్రహ్మపుత్ర, గంగా, సట్లెజ్
బి. గంగ, సట్లెజ్, యమున
సి. చీనాబ్, రావి, సట్లెజ్
డి. బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్

117. కింది వాటిని జతపరచండి?

ప్రాంతం విద్యుత్ ప్రాజెక్ట్
i. కల్పకం
అ. థర్మల్ పవర్ ప్రాజెక్ట్
ii. కోల్‌కతా
ఆ. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్
iii. కొయనా
ఇ. టైడల్ పవర్ ప్రాజెక్ట్
iv. భావ్‌నగర్
ఈ. హైడ్రో పవర్ ప్రాజెక్ట్
ఎ. i-అ, ii-ఇ, iii-ఈ, iv-ఆ
బి. i-ఆ, ii-ఇ, iii-అ, iv-ఈ
సి. i-ఆ, ii-అ, iii-ఈ, iv-ఇ
డి. i-ఆ, ii-ఇ, iii-ఈ, iv-అ

118. భూమధ్య రేఖా ప్రాంత అడవుల్లో కన్పించే వృక్షాలు?

ఎ. పైన్, స్ప్రూస్, దేవదార్, ఫర్
బి. ఆలీవ్, సిడార్, పైన్
సి. ఎబోని, మహాగని, సింకోన, రోజ్‌వుడ్
డి. టేకు, సాల్, చందనం

119. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు?

ఎ. కేరళ
బి. పంజాబ్
సి. తెలంగాణ
డి. ఆంధ్రప్రదేశ్

120. వరల్డ్ ఎర్త్ అవర్-2108ను ఏ రోజున నిర్వహింరు? ఎ. మార్చి 10
బి. మార్చి 27
సి. మార్చి 24
డి. మార్చి 31

121. 2018 మార్చి 22 నుంచి 5 రోజుల పాటు భారత్‌లో పర్యటించిన జర్మనీ అధ్యక్షుడు ఎవరు?

ఎ. కాన్‌స్టాంటినో చివెంగా
బి. సౌలోస్‌క్లాస్ చిలిమా
సి. ఎడ్వర్డ్ కివానుక స్సెకాండి
డి. ఫ్రాంక్ వాల్టేర్ స్టీన్ మియర్

122. అమెరికా నూతన జాతీయ సలహాదారుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరిని నియమించాడు?

ఎ. జాన్ బోల్టన్
బి. రెక్స్ టిల్లర్సన్
సి. స్టీవ్ న్యూచిన్
డి. జేమ్స్ మ్యాటన్

123. విదేశీ నైపుణ్య ఉద్యోగులకు కీలకమైన 457 (సబ్‌క్లాజ్) కేటగిరీ వీసాలను 2018 మార్చిలో ఏ దేశం రద్దుచేసింది?

ఎ. అమెరికా
బి. ఆస్ట్రేలియా
సి. ఫ్రాన్స్
డి. జర్మనీ

124. ఆసియన్ మీడియా గ్రూపు వెల్లడించిన గణాంకాల ప్రకారం UKలో నివసిస్తున్న బ్రిటిష్ ఆసియన్‌లలో వరుసగా 5వ ఏడాది అత్యల్ప సంపన్న వ్యాపార కుటుంబంగా నిలిచింది?

ఎ. మిట్టల్ కుటుంబం
బి. లోహియా కుటుంబం
సి. హిందూజా కుటుంబం
డి. నారంగ్ కుటుంబం

125. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పెండ్లి కోసం అందించే సహాయ మొత్తాన్ని రూ. 75,116 నుంచి ఎంతకు పెంచారు?

ఎ. రూ. 80,116
బి. రూ. 90,116
సి. రూ. 1,00,116
డి. రూ. 1,11,116

126. మెల్‌బోర్న్‌లో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన హైదరాబాద్‌కు చెందిన బుడ్డా అరుణా రెడ్డికి సీఎం కేసీఆర్ ఎంత మొత్తం నజరానా ప్రకటించారు?

ఎ. రూ. 50 లక్షలు
బి. రూ. కోటి
సి. రూ. 2 కోట్లు
డి. రూ. 3 కోట్లు

127. కింది వాటిలో కృష్ణా నదికి ఉపనది కానిది?

ఎ. తుంగభద్ర
బి. కోహిన
సి. మున్నేరు
డి. మానేరు

128. ప్రపంచంలో ఏ ప్రాంతాన్నయిన తాకగల అత్యాధునిక క్షిపణులను అభివృద్ది చేసినట్లు 2018, మార్చి 1న ఏ దేశ అధ్యక్షుడు ప్రకటించాడు?

ఎ. డొనాల్డ్ ట్రంప్- అమెరికా
బి. మమ్నూన్ హుస్సేన్ - పాకిస్థాన్
సి. వ్లాదిమిర్ పుతిన్- రష్యా
డి. హసన్ రౌహనీ- ఇరాన్

129. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2018 క్వాలిఫయర్ టోర్నీలో ఏ జట్టు విజేతగా నిలిచింది?

ఎ. జింబాబ్వే
బి. ఆప్ఘనిస్థాన్
సి. స్కాట్‌లాండ్
డి. ఐర్లాండ్

130. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2018 సింగిల్స్ విజేత ఎవరు?

ఎ. రఫెల్ నాదల్
బి. రోజర్ ఫెదరర్
సి. నొవాక్ జకోవిచ్
డి. రాంగిక్లిఫ్

131. అంధుల క్రికెట్ ప్రపంచకప్ 2018 విజేత?

ఎ. భారత్
బి. పాకిస్థాన్
సి. కెన్యా
డి. వెస్టిండీస్

132. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేసిన దేశం?

ఎ. నేపాల్
బి. మయన్మార్
సి. బంగ్లాదేశ్
డి. శ్రీలంక

133. దివ్యాంగుల కేటగిరీలోకి భారత ప్రభుత్వం ఇటీవల ఏ బాధితులను చేర్చింది?

ఎ. అత్యాచార
బి. యాసిడ్
సి. రోడ్డు ప్రమాద
డి. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన బాధితులు

134. ఉత్తర భారతదేశంలో అతిపెద్ద వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్మించారు?

ఎ. రాజస్థాన్
బి. ఉత్తరప్రదేశ్
సి. హర్యానా
డి. పంజాబ్

135. ఈసీఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైనవారు?

ఎ. సంజయ్ చౌబే
బి. అతుల్ గార్గ్
సి. శివశంకర్
డి. నీరజ్ పాండే

136. కిందివాటిలో గోదావరి నది గురించి సరైన వాక్యం?

ఎ. భారతదేశంలో అతిపురాతనమైన నది
బి. తెలంగాణలో బాసర వద్ద ప్రవేశిస్తుంది
సి. రాష్ట్రంలో తూర్పు దిశగా ప్రవహిస్తుంది
డి. పైవన్నీ

137. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా 2018, మార్చి 3న ప్రధానమంత్రి నరేద్రమోదీతో ఢిల్లీలో సమావేశమైన వియత్నాం అధ్యక్షుడు ఎవరు?

ఎ. ట్రాన్ డయ్ క్వాంగ్
బి. ప్రయూత్ చాన్ ఓచా
సి. హసన్‌లీ బొల్కాయ్
డి. రోడ్రిగో రుతుర్తే

138. కిందివాటిని జతపర్చండి.

నది ప్రాజెక్ట్
i. గోదావరి
అ. డిండి
ii. కృష్ణా
ఆ. సింగూరు
iii. మంజీరా
ఇ. జూరాల
iv. డిండి
ఈ. నాగార్జున సాగర్
ఎ. i-ఇ, ii-ఈ, iii-ఆ, iv-అ
బి. i-ఈ, ii-ఆ, iii-ఇ, iv-అ
సి. i-ఈ, ii-ఇ, iii-అ, iv-ఆ
డి. i-ఈ, ii-ఆ, iii-అ, iv-ఇ

139. 1969లో జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య?

ఎ. 12
బి. 14
సి. 16
డి. 20

140. ఒక దేశానికి కరెన్సీ మూల్యహీనీకరణం నుంచి వచ్చే లాభాలు దేని పెరుగుదల రూపంలో ఉంటాయి?

ఎ. ఎగుమతులు
బి. దిగుమతులు
సి. ఉత్పత్తి
డి. పెట్టుబడి

141. ఇటీవల మలేషియాలో జరిగిన మహిళల ఆసియా టీ20 క్రికెట్ కప్ ఏ దేశం గెలుచుకుంది?

ఎ. బంగ్లాదేశ్
బి. భారత్
సి. పాకిస్థాన్
డి. శ్రీలంక

142. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్- 2018 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత?

ఎ. మార్టిన్ డెల్‌పాట్రో
బి. నొవాక్ జకోవిచ్
సి. డామినితీమ్
డి. రఫెల్ నాదల్

143. 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఏ నగరంలో జరిగింది?

ఎ. ముంబై
బి. ఇంఫాల్
సి. హైదరాబాద్
డి. జలంధర్

144. 2017-18కు ప్రస్తుత ధరల వద్ద తలసరి నికర జాతీయాదాయం?

ఎ. రూ. 1,11,282
బి. రూ.1,11,782
సి. రూ.1,12,782
డి. రూ.1,14,682

145. 2022 నాటికి అదనంగా ఎన్ని మిలియన్ల మందికిఉపాధి అవకాశాలు కల్పించాలని 12వ ప్రణాళిక పేర్కొంది?

ఎ. 58
బి. 72
సి. 90
డి. 100

146. నీతి ఆయోగ్‌కు సంబంధించి సరికానిది?

ఎ. నీతి ఆయోగ్‌ను 2015, జనవరి 1న ప్రారంభించారు
బి. దీనికి ఉపాధ్యక్షుడిని ప్రధాని నియమిస్తారు
సి. దీనిలో శాశ్వత సభ్యులుగా 5 మంది ఉంటారు
డి. తాత్కాలిక సభ్యులుగా గరిష్టంగా 5 మంది ఉంటారు

147. భారతదేశ మొదటి ఆర్థికసంఘ చైర్మన్ ఎవరు?

ఎ. కే సంతానం
బి. కేసీ నియోగి
సి. ఏకే చాద్
డి. వైబీ చవాన్

148. భారత్‌లో పేదరిక రేఖను నిర్ణయించడానికి ఆధారం?

ఎ. ఆదాయ సమాచారం
బి. వినియోగ సమాచారం
సి. పొదుపు సమాచారం
డి. పెట్టుబడి సమాచారం

149. భారత్‌లో షేర్ మార్కెట్‌ను నియంత్రించే సంస్థ?

ఎ. RBI
బి. FERA
సి. BIFR
డి. SEBI

150. దేశంలో పేదరికంపై మొదట అధ్యయనం చేసినవారు?

ఎ. ఆర్‌సీ దత్
బి. దండేకర్, దత్
సి. దత్, సుందరం
డి. ఎమ్‌ఎస్ అహ్లువాలియా


Ans
Ans1

3152
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles