ఎంఎస్‌ఎంఈలో అప్రెంటిస్‌లు


Tue,September 18, 2018 10:52 PM

హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ-టూల్ రూమ్ వివిధ ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
msme
-పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
-మొత్తం అప్రెంటిస్‌ల సంఖ్య: 15
-విభాగాల వారీగా ఖాళీలు: ప్లంబర్-1, ఎలక్ట్రీషియన్-2, ఎలక్ట్రానిక్స్ మెకానిక్-2, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-2, ఫిట్టర్-2, మెషినిస్ట్-2, మెకానిక్ మెషీన్ టూల్స్ మెయింటెనెన్స్-1, మెషినిస్ట్ గ్రైండర్-1, టూల్ అండ్ డై మేకర్-1, టర్నర్-1.
-అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
-ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చిరునామా: CENTRAL INSTITUTE OF TOOL DESIGN, Balanagar, HYDERABAD - 500 037, INDIA
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 13
-వెబ్‌సైట్: www.citdindia.org

726
Tags

More News

VIRAL NEWS

Featured Articles