ఎన్‌సీఎల్‌లో పారామెడికల్ పోస్టులు


Tue,September 18, 2018 10:51 PM

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్)లో పారా మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ncl
-స్టాఫ్ నర్స్ (గ్రేడ్-సీ)-48 ఖాళీలు
-అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ లేదా తత్సమాన కోర్సుతోపాటు మూడేండ్ల ఏ గ్రేడ్ నర్సింగ్ డిప్లొమా, నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
-టెక్నీషియన్ సీటీ స్కాన్-3 ఖాళీలు
-అర్హతలు : పదోతరగతి, రేడియోగ్రఫీలో రెండేండ్ల డిప్లొమా, సీటీ స్కానింగ్‌లో ఆరునెలల స్పెషల్ ట్రెయినింగ్ ఉన్నవారు.
-టెక్నీషియన్ ఎంఆర్‌ఐ-2 ఖాళీలు
-అర్హతలు: పదోతరగతితోపాటు రేడియోగ్రఫీలో రెండేండ్ల డిప్లొమా, ఎంఆర్‌ఐలో ఆరునెలల శిక్షణ పొంది ఉండాలి.
-వయస్సు : పై అన్ని పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 30 ఏండ్లు మించరాదు. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 12
-వెబ్‌సైట్: www.nclcil.in

925
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles