సెక్యూరిటీ ఆఫీసర్లు


Tue,September 18, 2018 10:50 PM

ఆంధ్రాబ్యాంక్ వివిధ ప్రాంతాల్లో ఎంఎంజీఎస్ గ్రేడ్ స్థాయి విభాగంలో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Andhra-Bank
-పోస్టు పేరు: సెక్యూరిటీ ఆఫీసర్
-మొత్తం పోస్టులు: 20
-అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీలో పనిచేసిన అనుభవం ఉండాలి.
-పే స్కేల్: ఎంఎంజీఎస్ గ్రేడ్ II స్థాయి పోస్టులకు రూ.31,705-45,950/-, ఎంఎంజీఎస్ గ్రేడ్ III స్థాయి పోస్టులకు రూ. 42,020-51,490/-
-వయస్సు: 2018 సెప్టెంబర్1 నాటికి 40 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు : రూ. 600/- ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 23
-వెబ్‌సైట్ : www.andhrabank.in

1318
Tags

More News

VIRAL NEWS

Featured Articles