ఎన్‌ఎల్‌సీలో


Tue,September 18, 2018 10:48 PM

తమిళనాడులోని ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, అనుబంధ యూనిట్లలో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nlc
-మొత్తం పోస్టులు: 60
విభాగాలవారీగా ఖాళీలు:
-థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్-5, ఫైనాన్స్-13, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్-4, హ్యూమన్ రిసోర్స్-22, లీగల్-2, మెడికల్-8, సెక్రటేరియల్-2, మైనింగ్-4
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత. సంస్థ నియమాల ప్రకారం సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: అక్టోబర్ 9
-వెబ్‌సైట్: www.nlcindia.com

664
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles