ఐటీఐ లిమిటెడ్‌లో 110 ఖాళీలు


Mon,September 17, 2018 11:41 PM

బెంగళూరులోని ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ (ఐటీఐ) లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Indian-professionals
-మొత్తం పోస్టులు: 110 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ట్రెయినీ (ఏఈఈ )-60
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సిటీ నుంచి సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, టెలి కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్, ఐటీ, కెమికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: మొదటి ఏడాదికి నెలకు రూ. 15,000/-, రెండో ఏడాది నెలకు రూ. 16,000/- చెల్లిస్తారు. రెండేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తర్వాత గ్రేడ్-2 ఆఫీసర్ స్థాయిలో పే స్కేల్: రూ. 37,673/- ఉంటుంది.
ట్రెయినీ టెక్నికల్ అసిస్టెంట్-50
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, టెలి కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-స్టయిఫండ్: మొదటి ఏడాదికి నెలకు రూ. 8,000/-, రెండో ఏడాది నెలకు రూ. 8,500/- చెల్లించనున్నారు. రెండేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తర్వాత కేటగిరి-ఈ హోదాలో పే స్కేల్: రూ. 17,537/- చెల్లిస్తారు.
-వయస్సు: ఏఈఈ పోస్టులకు 28 ఏండ్లు, ట్రెయినీ టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-, ఏఈఈ పోస్టులకు రూ. 300/-
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చిరునామా: DY. GENERAL
MANAGER, ITI LIMITED, REGD
& CORPORATE OFFICE, ITI
BHAVAN, DOORAVANI NAGAR,
BENGALURU 560016
-దరఖాస్తులకు చివరితేదీ:
సెప్టెంబర్ 25
-వెబ్‌సైట్: www.itiltd-india.com

1505
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles