ఫారెస్ట్ కాలేజ్‌లో 24 ప్రొఫెసర్లు


Mon,September 17, 2018 11:40 PM

ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
MBA

-మొత్తం పోస్టులు: 24 (ప్రొఫెసర్-3, అసోసియేట్ ప్రొఫెసర్-7, అసిస్టెంట్ ప్రొఫెసర్-14)
-విభాగాలు: వైల్డ్‌లైఫ్ అండ్ హెబిటాట్ మేనేజ్‌మెంట్, ట్రీ ఇంప్రూవ్‌మెంట్ అండ్ బ్రీడింగ్, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ అండ్ కన్జర్వేషన్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, బయోకెమిస్ట్రీ, ఫారెస్ట్ యుటిలైజేషన్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ైక్లెమేట్ సైన్స్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫారెస్ట్ ఎకాలజీ, ఫారెస్ట్ మేనేజ్‌మెంట్, జియోఇన్ఫర్మాటిక్స్, ప్లాంట్ పాథాలజీ, ఆగ్రోఫారెస్ట్రీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సిల్వికల్చర్, ఫారెస్ట్ ఇంప్రూవ్‌మెంట్, మైక్రోబయాలజీ, టిష్యూకల్చర్, వైల్డ్‌లైఫ్ అండ్ మేనేజ్‌మెంట్
-అర్హత: సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ లేదా పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేండ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-వయస్సు: 2018 జూలై 1 నాటికి 21 నుంచి 58 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
-ఎంపిక: అకడమిక్ రికార్డ్, రిసెర్చ్/టీచింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 1
-వెబ్‌సైట్: www.tspsc.gov.in

656
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles