యూపీఎస్సీ ఆఫీసర్లు


Mon,September 17, 2018 11:37 PM

న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
upsc

-మొత్తం పోస్టులు: 10 (లెక్చరర్-3, డైరెక్టర్-3, ఎకనామిక్ ఆఫీసర్-4)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (ఎకనామిక్/కామర్స్), బ్యాచిలర్ డిగ్రీ (టెక్స్‌టైల్ టెక్నాలజీ/టెక్స్‌టైల్ కెమిస్రీ, టెక్స్‌టైల్ ప్రాసెసింగ్/టెక్స్‌టైల్ ఇంజినీరింగ్), సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: 30/35 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 25/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 27
-వెబ్‌సైట్: www.upsconline.nic.in

557
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles