26 సివిల్ జడ్జిలు


Sun,September 16, 2018 11:09 PM

హైదరాబాద్‌లోని తెలంగాణ, ఏపీ ఉమ్మడి రాష్ర్టాల హైకోర్టు పరిధిలో ఖాళీగా ఉన్న సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-పోస్టు పేరు: సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)
-మొత్తం ఖాళీల సంఖ్య : 26 పోస్టులు (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్-21, ట్రాన్స్‌ఫర్-5 విధానం ద్వారా భర్తీచేస్తారు)
-అర్హత: బీఎల్/ఎల్‌ఎల్‌బీలో ఉత్తీర్ణత.
-ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్, రాతపరీక్ష,
ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: నవంబర్ 18
-ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 4
-చివరితేదీ: నవంబర్ 3
-వెబ్‌సైట్: http://hc.tap.nic.in

619
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles