పవర్‌గ్రిడ్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు


Sat,September 15, 2018 11:20 PM

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఈటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Power-Grid
-పోస్టు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (24వ బ్యాచ్)
-విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్
-వయస్సు: 2018, డిసెంబర్ 31 నాటికి 28 ఏండ్లు మించరాదు.
-అర్హత: ఫుల్‌టైం బీఈ/బీటెక్‌లో సంబంధిత బ్రాంచీలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ఎంపిక: గేట్ -2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
-పేస్కేల్: శిక్షణ సమయంలో నెలకు రూ. 60,000-1,80,000/-
-శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఇంజినీర్‌గా సంస్థలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 2019, జనవరి 15 నుంచి
-చివరితేదీ: 2019, ఫిబ్రవరి 15
-వెబ్‌సైట్: https://www.powergridindia.com

932
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles