మజ్‌గావ్ డాక్‌లో


Sat,September 15, 2018 11:18 PM

మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Mazagon-Dock
-పోస్టులు- ఖాళీలు:
-సీనియర్ ఇంజినీర్ (మెకానికల్)-11. వీటిలో ఎస్సీ-2, ఎస్టీ-9.
-సీనియర్ ఇంజినీర్ (మెకానికల్)-7. వీటిలో వీహెచ్-2, హెచ్‌హెచ్-3, ఓహెచ్-2.
-వయస్సు: పై రెండు పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 30 ఏండ్లు.
-అర్హతలు: 60 శాతం మార్కులతో ఫుల్‌టైం ఇంజినీరింగ్ డిగ్రీ (సంబంధిత బ్రాంచీలో) ఉత్తీర్ణత. కనీసం ఏడాది అనుభవం.
-జీతం: ఏడాదికి సుమారుగా రూ. 9.6 లక్షలు
-ఎంపిక: గేట్-2017, 2018 స్కోర్, వ్యక్తిగత ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 9
-వెబ్‌సైట్: www.mazagondock.in

614
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles