ఇండియన్ ఫార్మా కోపియాలో


Tue,September 11, 2018 11:16 PM

ఘజియాబాద్‌లోని ఇండియన్ ఫార్మా కోపియా కమిషన్ (ఐపీసీ) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IPC
-మొత్తం పోస్టులు: 80
-విభాగాలవారీగా ఖాళీలు: లైబ్రేరీ &ఇన్ఫర్మేషన్ /మేనేజ్‌మెంట్ అసిస్టెంట్-2, సిస్టమ్ అనలిస్ట్-1, ఫార్మాకోపియల్ అసోసియేట్-31, ఫార్మాకోవిజిలెన్స్ అసోసియేట్-45, గ్రాఫిక్ డిజైనర్-1
-అర్హతలు : పీజీ (లైబ్రేరీ &ఇన్ఫర్మేషన్ సైన్స్), బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, మాస్టర్ డిగ్రీ (ఫార్మాస్యూటికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ), ఎంబీబీఎస్/బీడీఎస్, ఎంఫార్మసీ లేదా ఫార్మాడీ, డిగ్రీ (ఆర్ట్స్/డిజైన్), సైన్స్‌లో డిగ్రీ+ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
-పే స్కేల్ : సిస్టమ్ అనలిస్ట్‌కు రూ. 42,000, మేనేజ్‌మెంట్ అసిస్టెంట్‌కు రూ. 40,000/-, మిగతా పోస్టులకు రూ. 25,000/-
-ఎంపిక: ఇంటర్వ్యూ, దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 28
-వెబ్‌సైట్:www.ipc.gov.in

762
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles