ఐడీఈఎంఐలో


Tue,September 11, 2018 11:15 PM

ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిజైన్ ఆప్ ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ (ఐడీఈఎంఐ) ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
msme
-మొత్తం అప్రెంటిస్‌ల సంఖ్య-29
-విభాగాలు: ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్-10, ఎలక్ట్రానిక్ మెకానిక్-3, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-3, ఫిట్టర్-3, మెషినిస్ట్-3, మెషినిస్ట్ (గ్రైండర్)-1, టూల్ అండ్ డై మేకింగ్-2, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్-1, ఐటీ & ఈఎస్‌ఎం-1, ఎలక్ట్రీషియన్-1, టర్నర్-1
-అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ఐటీఐ ట్రేడుల్లో ఉత్తీర్ణత.
-ఎంపిక: అకడమిక్ మార్కులు ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరి తేదీ: సెప్టెంబర్ 15
-వెబ్‌సైట్: www.idemi.org

653
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles