మైసూర్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సీఐఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
-మొత్తం పోస్టులు:7
-విభాగాలవారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ డైరెక్టర్-1, సీనియర్ ఫెలో-2, అసోసియేట్ ఫెలో-2, ఆఫీస్ సూపర్వైజర్-1, గ్రేడ్ 2 అసిస్టెంట్-1
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-వెబ్సైట్: www.ciil.org