సీఎఫ్‌టీఆర్‌ఐలో


Mon,September 10, 2018 11:27 PM

మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఐ)లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

CFTRI
-పోస్టుల సంఖ్య: 11
-పోస్టు పేరు: ప్రాజెక్టు అసిస్టెంట్
-అర్హత: ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ 2) పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్, ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ 3) పోస్టులకు బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీలో పీజీ ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్/గేట్‌లో అర్హత సాధించాలి.
-వయస్సు: 2018 అక్టోబర్ 24 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 25,000/-
(లెవల్ 3 పోస్టులకు రూ. 28,000/-)
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. ఇంటర్వ్యూ తేదీన Business Unit, Main Building, CSIR-CFTRI, Mysore చిరునామాలో హాజరుకావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 24
-వెబ్‌సైట్ : www.cftri.com

484
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles