జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో


Sun,September 9, 2018 11:13 PM

బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఫెలో/అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
icfre
-మొత్తం పోస్టులు: 5 (జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో-4, ప్రాజెక్ట్ అసిస్టెంట్-1)
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 25
-వెబ్‌సైట్: www.icfre.org

619
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles