ఐజీఎన్‌సీఏలో 11 ఖాళీలు


Sat,September 8, 2018 10:11 PM

న్యూఢిల్లీలోని ఇందిరాగాంధి నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Indira-Gandhi
-మొత్తం ఖాళీలు: 11 (జనరల్-6, ఓబీసీ-3, ఎస్సీ-1, ఎస్టీ-1)
-అర్హత: ఆంత్రోపాలజీ/ఆర్కియాలజీ, ఆర్ట్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజ్/సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. టీచింగ్/రిసెర్చ్‌లో ఐదేండ్ల అనుభవం ఉండాలి. డాక్టరేట్/ఎంఫిల్, యూజీసీ నెట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ:ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (సెప్టెంబర్ 1-7)లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
-వెబ్‌సైట్: www.ignca.gov.in

1331
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles