ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు


Sat,September 8, 2018 10:10 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) లా విభాగంలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (డైరెక్ట్/ కాంట్రాక్టు పద్దతి) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌డుదల చేసింది.
SBI
-మొత్తం పోస్టుల సంఖ్య: 48
-డిప్యూటీ జనరల్ మేనేజర్ (సెక్యూరిటీ)-27 ఖాళీలు (జనరల్-14, ఓబీసీ-7, ఎస్సీ-4, ఎస్టీ-2)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ లేదా పోలీస్ ఆఫీసర్ (ఏఎస్‌పీ/డిప్యూటీ ఎస్‌పీ) హోదాలో ఐదేండ్లు పనిచేసి ఉండాలి.
-ఫైర్ ఆఫీసర్-21 ఖాళీలు (జనరల్-11, ఓబీసీ-6, ఎస్సీ-3, ఎస్టీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ (ఫైర్) లేదా బీటెక్ (సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్/ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజినీరింగ్), బీఎస్సీ (ఫైర్)లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 2018 ఆగస్టు 31 నాటికి 40 ఏండ్లకు (ఫైర్ ఆఫీసర్ 62 ఏండ్లు) మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలు రూ. 600/-, ఎస్సీ, ఎస్టీలు రూ. 100/-
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: సెప్టెంబర్ 24
-వెబ్‌సైట్: www.statebankofindia.com

1556
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles