సైంటిస్ట్టులు


Sat,September 8, 2018 10:04 PM

చెన్నైలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ (ఎన్‌ఐఆర్‌టీ)లో సైంటిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

-సైంటిస్టు సీ (ప్రోగ్రామింగ్)-1, సైంటిస్టు బీ (బయోకెమిస్ట్రీ)-1, సైంటిస్టు (సోషల్ &బిహేవియరల్ సైన్సెస్)-1, సైంటిస్టు బీ (మెడికల్)-1, టెక్నికల్ ఆఫీసర్ బీ-9, టెక్నికల్ ఆఫీసర్ బీ (ఎన్‌ఐఆర్‌టీ ఎపిడమాలజీ యూనిట్)-1 ఖాళీ
-అర్హతలు, ఎంపిక, వయస్సు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-వెబ్‌సైట్: www.nirt.res.in

1074
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles