టెక్నికల్ అసిస్టెంట్లు


Thu,August 16, 2018 11:06 PM

అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (పీఆర్‌ఎల్)లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
prl
-పోస్టు పేరు: సైంటిఫిక్/టెక్నికల్ అసిస్టెంట్
-మొత్తం ఖాళీలు: 14
-సైంటిఫిక్ అసిస్టెంట్-8
-టెక్నికల్ అసిస్టెంట్-6
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి కెమిస్ట్రీ/ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీలో బ్యాచిలర్ డిగ్రీ/బీఎస్సీ, సివిల్ , ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
-ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 31
-వెబ్‌సైట్: www.prl.res.in

1137
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles