గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో


Thu,August 16, 2018 11:05 PM

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని గోవా షిప్‌యార్డ్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదలైంది.
GSL
-మొత్తం పోస్టులు: 14 విభాగాలవారీగా ఖాళీలు
-సీనియర్ మేనేజర్-1, అసిస్టెంట్ మేనేజర్-3, శానిటరీ ఇన్‌స్పెక్టర్-1, ఆఫీస్ అసిస్టెంట్-2, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1, కుక్-2, గెస్ట్‌హౌస్ అటెండెంట్-2, డిప్లొమా ట్రెయినీ-2
-అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: ఆగస్టు 28
-వెబ్‌సైట్: http://career.goashipyard.co.in

801
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles