కృషి విజ్ఞాన్ కేంద్రంలో


Wed,August 15, 2018 11:47 PM

సంగారెడ్డి జిల్లాలోని దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న ఐకార్ కృషి విజ్ఞాన్ కేంద్రం కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.,/b>
dds-krish-vignan-kendra
-మొత్తం ఖాళీలు:4
-సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్-1, ఎస్‌ఎంఎస్ (ఆగ్రానమీ-1, యానిమల్ హస్బెండరీ-1, హార్టికల్చర్-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్‌లో డాక్టోరల్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చిరునామా:
DDS, Krishi Vigyan Kendra,
Didgi Village, Zahirabad
Mandal, Sangareddy
District, Telangana- 502220
-చివరితేదీ: ఆగస్టు 31
-వెబ్ సైట్: www.ddsindia.com

715
Tags

More News

VIRAL NEWS

Featured Articles