శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ ఉద్యాన విశ్వవిద్యాలయం 2018-19 విద్యాసంవత్సరానికి ఉద్యాన బీఎస్సీ (ఆనర్స్)లో ప్రవేశాల కోసం నిర్వహించే
హార్టిసెట్-2018 నోటిఫికేషన్ విడుదల చేసింది.

-కోర్సు: ఉద్యాన బీఎస్సీ (ఆనర్స్)
-మొత్తం సీట్ల సంఖ్య: 23
-అర్హత: హార్టికల్చర్లో డిప్లొమా లేదా ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: 2018 డిసెంబర్ 31 నాటికి 25 ఏండ్లకు మించరాదు
-అప్లికేషన్ ఫీజు: రూ.750/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు రూ. 350/-)
-ఎంపిక: అకడమిక్ మార్కులు, ఎంట్రెన్స్ టెస్ట్
-హార్టిసెట్కు 75 శాతం, డిప్లొమా అకడమిక్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తారు.
-దరఖాస్తు: ఆఫ్లైన్లో
-చివరితేదీ: ఆగస్టు 28
-హార్టిసెట్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 14
-వెబ్సైట్: www.skltshu.ac.in