రైల్‌టెల్ కార్పొరేషన్‌లో


Mon,August 13, 2018 11:13 PM

రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
railtel
మొత్తం పోస్టులు: 53
-విభాగాలవారీగా ఖాళీలు: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (టెక్నికల్)-7, సీనియర్ మేనేజర్/ఆపరేషన్ సపోర్ట్ సిస్టమ్ (ఎన్‌ఓసీ ప్రాసెస్ అండ్ ప్రాక్టీస్-1, సర్వీస్ అస్యూరెన్స్-1), అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్)-44
-అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం, కంప్యూటర్ సైన్స్/ఐటీ, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్‌లో మూడేండ్ల డిప్లొమా/బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: 31 ఏండ్లకు మించరాదు (పోస్టులను బట్టి వేర్వేరుగా వయోపరిమితిలు ఉన్నాయి)
-ఫీజు: రూ.1200/- ఎస్సీ, ఎస్టీ/పీహెచ్‌సీలకు రూ. 600/-
-ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 18
-వెబ్‌సైట్: www.railtelindia.com

320
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles