పవన్ హాన్స్‌లో జూనియర్ పైలట్


Thu,June 21, 2018 11:44 PM

నోయిడాలోని మినీరత్న హోదాకలిగిన పవన్ హాన్స్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న జూనియర్ పైలట్ (క్యాడెట్ పైలట్ స్కీం కింద) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

pawanhans-ians
-పోస్టు పేరు: జూనియర్ పైలట్
-మొత్తం పోస్టుల సంఖ్య: 10 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 60 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం) మార్కులతో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత.
-వయస్సు: కనిష్ఠంగా17 ఏండ్లు, గరిష్ఠంగా 25 ఏండ్లకు మించరాదు.
-అప్లికేషన్ ఫీజు : రూ. 2950/- (ఎస్సీ, ఎస్టీలకు ఫీజులో మినహాయింపు ఉంటుంది)
-ఎంపిక: రాతపరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
-రాతపరీక్షకు 50 శాతం, సైకోమెట్రిక్ టెస్ట్‌కు 30 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
-క్యాడెట్ పైలట్ ప్రోగ్రాం 18-20 నెలలపాటు ఉంటుంది. ఈ కోర్సులో కమర్షియల్ హెలికాప్టర్ పైలట్ లైసెన్స్ (సీహెచ్‌పీఎల్) ట్రెయినింగ్ నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
చిరునామా: Jt. General Manager (HR & Admin), Pawan Hans Limited, Corporate Office, C-14, Sector-1, Noida - 201 301, (U.P.)
-దరఖాస్తుకు చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్: www. pawanhans.co.in

1316
Tags

More News

VIRAL NEWS

Featured Articles