జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు


Thu,June 21, 2018 11:43 PM

జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.
AIIMS
-మొత్తం ఖాళీల సంఖ్య: 20
-విభాగాలవారీగా ఖాళీలు: అనాటమీ-1, బయోకెమిస్ట్రీ-1, కార్డియోథోరాసిక్ సర్జరీ-1, జనరల్ మెడిసిన్-2, నియోనాటాలజీ-2, న్యూరాలజీ-1, న్యూరోసర్జరీ-1, న్యూక్లియర్ మెడిసిన్-2, ఫార్మకాలజీ-1, ఫిజియాలజీ-2, సైకియాట్రీ-1, రేడియోడయాగ్నసిస్-1, సర్జికల్ ఆంకాలజీ-1, ట్రామా అండ్ ఎమర్జెన్సీ-3
-అర్హతలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత లేదా సంబంధిత సబ్జెక్టులో పీజీ, పీహెచ్‌డీలో ఉతీర్ణత. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 25
-వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in

490
Tags

More News

VIRAL NEWS

Featured Articles