ఎన్‌ఐఆర్‌డీలో ఖాళీలు


Thu,June 21, 2018 12:04 AM

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీరాజ్ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
nird-hyd

పోస్టులు - ఖాళీల సంఖ్య:

-థిమాటిక్ ఎక్స్‌పర్ట్ - 1, థిమాటిక్ ఎక్స్‌పర్ట్ (సోషల్ మేనేజ్‌మెంట్), థిమాటిక్ ఎక్స్‌పర్ట్ (ఫైనాన్స్) - 1, గ్రాఫిక్ డిజైనర్ - 1, ప్రాజెక్టు అసిస్టెంట్ - 4, థిమాటిక్ ఎక్స్‌పర్ట్ (అసెస్‌మెంట్ అండ్ సర్టిఫికేషన్) - 1, థిమాటిక్ ఎక్స్‌పర్ట్ (డాటా అనలిస్ట్) - 1, కెపాసిటీ బిల్డింగ్ -1, డాటా అనలిస్ట్ - 2 పోస్టులు
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: జూన్ 29
-వెబ్‌సైట్: www.nird.gov.in

1036
Tags

More News

VIRAL NEWS

Featured Articles