బెంగళూరు ఐఐఎస్సీలో


Thu,June 21, 2018 12:03 AM

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
iisc-banglore

పోస్టులు - ఖాళీలు:

-డిప్యూటీ రిజిస్ట్రార్ - 2, అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 10, డిప్యూటీ ప్రాజెక్టు ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 1, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్ (సివిల్) - 2, సైట్ ఇంజినీర్ (సివిల్) - 1 ఖాళీ ఉన్నాయి.
-ఆయా పోస్టులకు అర్హతలు, వయస్సు, ఎంపిక విధానం వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్: http://iisc.ac.in

584
Tags

More News

VIRAL NEWS

Featured Articles