మిధానిలో కన్సల్టెంట్లు


Thu,June 21, 2018 12:02 AM

హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
MIDHANI
-పోస్టులు: కన్సల్టెంట్
-విభాగాల వారీగా ఖాళీలు.. పర్చేజ్ - 1, కాస్టింగ్ - 2, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ - 1, రికవరీ ఆఫ్ కోబాల్ట్, నికెల్ - 1
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జూలై 4
-వెబ్‌సైట్: www.midhani-india.in

574
Tags

More News

VIRAL NEWS

Featured Articles