ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీలు


Wed,June 20, 2018 12:27 AM

రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
AIIMS
-ప్రొఫెసర్ - 11, అడిషనల్ ప్రొఫెసర్ - 12, అసోసియేట్ ప్రొఫెసర్ - 26, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 7 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: ఎంబీబీఎస్‌తోపాటు పీజీ (ఎండీ/ఎంఎస్), ఎంసీహెచ్, డీఎంతోపాటు అనుభవం ఉండాలి.
-నాన్ మెడికల్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు పీహెచ్‌డీ.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్: http://www.aiimsrishikesh.edu.in

397
Tags

More News

VIRAL NEWS

Featured Articles