ఎన్‌ఐఎన్‌లో ఖాళీలు


Wed,June 20, 2018 12:19 AM

హైదరాబాద్ తార్నాకలోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

-టాటా ఎన్‌ఐఎన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ ప్రాజెక్టులో పనిచేయడం కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
-సీనియర్ ఇన్వెస్టిగేటర్, బయోకెమిస్ట్రీ- 2 ఖాళీలు
-ల్యాబ్ టెక్నీషియన్ (డీఎంఎల్‌టీ) - 2 పోస్టులు
-డాటా ఎంట్రీ ఆపరేటర్ - 1
-ల్యాబ్ అటెండెంట్/ఎంటీఎస్ - 1 పోస్టు
-ఎంపిక: రాతపరీక్ష / స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ
-ఇంటర్వ్యూ తేదీ: జూన్ 29
-దరఖాస్తు: జూన్ 29న వ్యక్తిగతంగా దరఖాస్తు దాఖలు చేయాలి.
-వెబ్‌సైట్: http://ninindia.org

668
Tags

More News

VIRAL NEWS

Featured Articles