సీఎంఎస్‌ఎస్‌లో ఫార్మసిస్ట్


Wed,June 20, 2018 12:18 AM

న్యూఢిల్లీలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ (సీఎంఎస్‌ఎస్) ఖాళీగా ఉన్న ఫార్మసిస్ట్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-పోస్టు పేరు: ఫార్మసిస్ట్-11 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి డీ ఫార్మసీ/ బీఫార్మసీలో ఉత్తీర్ణత. ఫార్మసీ కౌన్సిల్‌లో ఫార్మసిస్ట్‌గా రిజస్టర్ చేసుకోవాలి. సంబంధిత రంగంలో అనుభవంతోపాటు కంప్యూటర్ అప్లికేషన్‌లో పరిజ్ఞానం ఉండాలి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-చివరితేదీ: జూన్ 29
-వెబ్‌సైట్: www.cmss.gov.in

434
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles