ఎఫ్‌ఏసీటీలో టెక్నీషియన్లు


Wed,June 20, 2018 12:18 AM

ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ (ఎఫ్‌ఏసీటీ)లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-టెక్నీషియన్లు - 2 ఖాళీలు
-జీతం: నెలకు రూ. 8,000/-
-అర్హత: కెమిస్ట్రీలో డిగ్రీ/కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన సబ్జెక్టు ఉత్తీర్ణత.
-క్రాఫ్ట్స్‌మ్యాన్ ఫిట్టర్ (మెకానికల్) - 2 పోస్టులు
-జీతం: నెలకు రూ. 6,500/-
-అర్హత: ఐటీఐ (ఫిట్టర్) మెకానికల్ ఉత్తీర్ణత.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: జూన్ 30
-వెబ్‌సైట్: http://fact.co.in

472
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles