నవోదయ విద్యాలయ సమితిలో ప్రవేశాలు


Mon,June 18, 2018 11:36 PM

నవోదయ విద్యాలయసమితి 2018-19 విద్యాసంవత్సరానికిగాను దేశంలోని వివిధ జిల్లాల జవహర్ నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి (ఖాళీ సీట్ల నిమిత్తం) ప్రవేశాల కోసం
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

NAVODAYA

-పదకొండో తరగతి ప్రవేశాలు
-విభాగాలు: సైన్స్, హ్యుమానిటీస్, కామర్స్ అండ్ వొకేషనల్
-అర్హత: 2017-18 అకడమిక్ సెషన్‌లో పదోతరగతి చదివిన అభ్యర్థులు అర్హులు.
-వయస్సు: 2000 జూన్ 1 నుంచి 2004 మే 31 మధ్య జన్మించి ఉండాలి.
-ఎంపిక: పదోతరగతి అకడమిక్ మార్కుల ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 5
-వెబ్‌సైట్: www.nvshq.org

519
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles