హైదరాబాద్ సీఐటీడీలో ఎంఈ ప్రవేశాలు


Mon,June 18, 2018 11:34 PM

హైదరాబాద్‌లోని భారత సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) 2018-19 విద్యా సంవత్సరానికిగాను మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎంఈ) కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

CITD

ఎంఈ కోర్సులు..
-మెకానికల్ క్యాడ్ /కామ్ (ఎంఈసీసీ), టూల్ డిజైన్ (ఎంఈటీడీ), డిజైన్ ఫర్ మాన్యుఫ్యాక్చర్ (ఎంఈడీఎఫ్‌ఎం)
-కాలవ్యవధి: రెండేండ్లు (నాలుగు సెమిస్టర్లు)
-మొత్తం సీట్లు: 96 (ఒక్కో కోర్సుకు 32 చొప్పున)
-అర్హత: సంబంధిత బ్రాంచీల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
-వయస్సు: 45 ఏండ్లకు మించరాదు.
గమనిక: ఇండస్ట్రీ- ఇన్‌స్టిట్యూషన్ జాయింట్ ప్రోగ్రామ్ కింద ఉస్మానియా యూనివర్సిటీ భాగస్వామ్యంతో సీఐటీడీ ఈ కోర్సులను నిర్వహిస్తుంది.
-దరఖాస్తు ఫీజు: రూ. 800/-
-ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా
-రాతపరీక్ష తేదీ: జూలై 1 (ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌లో మాత్రమే)
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 22, అపరాధ రుసుం (రూ.500)తో చివరితేదీ: జూన్ 27
-వెబ్‌సైట్: www.citdindia.org

498
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles