సదరన్ రైల్వేలో అప్రెంటిస్‌లు


Wed,December 4, 2019 12:53 AM

Train
చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వేలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.


అప్రెంటిస్
మొత్తం ఖాళీలు: 3585
యూనిట్ల వారీగా ఖాళీలు: క్యారేజ్ వర్క్స్, పెరంబూర్-1208, సెంట్రల్ వర్క్‌షాప్, గోల్డెన్ రాక్-723, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ వర్క్‌షాప్, పొడనార్-1654.
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎమ్‌ఎల్‌టీ టెక్నీషియన్, పెయింటర్, కార్పెంటర్ తదితరాలు.
అర్హతలు: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ/ ఎమ్‌ఎల్‌టీ ఉత్తీర్ణత, ఎన్‌సీవీటీ సర్టిఫికేట్.
వయస్సు: 15- 22 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్‌లిస్ట్, వైద్యపరీక్షల ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: డిసెంబర్ 31
వెబ్‌సైట్: https://sr.indianrailways.gov.in

788
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles