గీతం గ్యాట్‌- 2020


Sun,December 1, 2019 01:04 AM

Gitam
గీతం విశ్వవిద్యాలయం పలు కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్యాట్‌నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


- పరీక్ష పేరు: గీతం అడ్మిషన్‌ టెస్ట్‌ (గ్యాట్‌)-2020
- కోర్సులు: అండర్‌ గ్రాడ్యుయేట్‌ (బీటెక్‌, బీఫార్మసీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌).
- అర్హతలు: అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ఇంటర్‌, పీజీ కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణత.
- ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో
- దరఖాస్తు ఫీజు: రూ.800/-
- చివరితేదీ: 2020, మార్చి 30
- వెబ్‌సైట్‌: https://www.gitam.edu

536
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles